మంగళవారం, 10 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:46 IST)
టిప్పు డబ్బులతో మంచి హోటల్ భోజనం..!
హోటల్ యజమాని: ''నీకందరు ఇచ్చిన టిప్‌లతో ఏం చేస్తావోయ్?" భోజనం చేస్తూ సర్వర్‌ని అడిగాడు.
సర్వర్: "మంచి హోటల్ కెళ్ళి భోజనం చేస్తానండి" వినయంగా చెప్పాడు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అంతర్జాతీయ విమానాశ్రయంగా మధురై ఎయిర్‌పోర్టు.. కేంద్రం ఆమోదం
మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. మధురై తమిళనాడులోని ఒక ప్రముఖ నగరం, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మధురై ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రి మంత్రివర్గ నిర్ణయాల గురించి మీడియా ప్రతినిధులకు వివరించారు. మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలనే విధాన నిర్ణయం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఆలయ నగరానికి విమాన కనెక్టివిటీని తీసుకురావడానికి సహాయపడుతుందని, దాని చుట్టూ భారీ పారిశ్రామిక క్లస్టర్ ఉందని అన్నారు.
తమ కుమార్తెను పెళ్లాడుతానన్న యువకుడికి కరెంట్ షాకిచ్చి కాలు నరికి చంపిన యువతి పేరెంట్స్
కుమార్తె ప్రేమించిన యువకుడితో పెళ్లి చేసేందుకు ససేమిరా అంగీకరించని తల్లిదండ్రులు ఆమె ప్రియుడిని అత్యంత దారుణంగా హింసించి చంపేసారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లా బర్గాన్ పోలీసు స్టేషను పరిధిలోని పొఖ్రా గ్రామానికి చెందన పూజా అనే యువతి సందీప్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో నిలదీశారు. ప్రేమికుడిని మర్చిపోవాలని చెప్పడమే కాకుండా మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఇది తెలిసిన సందీప్ వెంటనే పూజకు ఫోన్ చేసి తననే పెళ్లి చేసుకోవాలనీ, లేదంటే పెద్దల ముందు పంచాయతీ పెడతానంటూ బెదిరించాడు.
Papaya: వేసవి, రంజాన్ పండుగ... మార్కెట్లోకి రుచికరమైన బొప్పాయి
మండుతున్న వేసవితో పాటు రంజాన్ పండుగ సీజన్ నడుస్తుండగా, శివార్లలోని మార్కెట్లు తాజా ఆకుకూరలతో పాటు వివిధ రకాల నోరూరించే పండ్లతో నిండిపోయాయి. వేడిగాలులు కొనసాగుతున్నప్పటికీ, బజార్లు, వారపు మార్కెట్లకు పొరుగు జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి రుచికరమైన పండ్లు తాజాగా వస్తున్నందున మార్కెట్లలో రద్దీ ఎక్కువగానే ఉంది. వాటిలో, పోషకాల నిల్వగా పరిగణించబడే పలు రకాల బొప్పాయిలు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తాయి. బొప్పాయిలో విటమిన్లు ఏ, సీ, ఈ, ఫోలేట్ ఉంటాయి.
Doomsday Fish: పాములా మిలమిల మెరిసే చేపలు.. సముద్రం నుంచి బయటికి.. అపశకునమా?
ఇరాన్‌పై ఇప్పటికే ఇజ్రాయేల్, అమెరికా సంయుక్త దాడులు చేస్తున్న నేపథ్యంలో.. డూమ్స్‌డే పిష్ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్‌లో రెండు అరుదైన ఓర్‌ఫిష్‌లు కనిపించడం ప్రళయ కాలానికి సూచనగా భావిస్తున్నారు. ఈ చేపలు ఒడ్డుకు కొట్టుకురావడంతో త్వరలో భూకంపం సంభవించవచ్చుననే భయాందోళనలు ప్రారంభమైనాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. డబ్బులకు కక్కుర్తిపడిన ఓ దంపతులు కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు. పుట్టిన వారం రోజులకే తమ మగబిడ్డను విక్రయించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.