శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (13:11 IST)

ఏమండీ.. పెళ్లి కూతుర్ని చూశారా?

పెళ్ళి మండపంలో వంచిన తల ఎత్తకుండా 20 నిమిషాల పాటు కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసిన సుందరి.. ఇలా అంది. "ఏమండి.. పెళ్లి కూతుర్ని చూశారా? ఏమి సంస్కారం. ఏ ఒద్దిక. ఈ కాలంలో కూడా ఇలా తలొంచుకుని కూర్చునే ఆడ

పెళ్ళి మండపంలో వంచిన తల ఎత్తకుండా 20 నిమిషాల పాటు కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసిన సుందరి.. ఇలా అంది. 
 
"ఏమండి.. పెళ్లి కూతుర్ని చూశారా? ఏమి సంస్కారం. ఏ ఒద్దిక. ఈ కాలంలో కూడా ఇలా తలొంచుకుని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమే'' అంది భర్తతో 
 
''సంస్కారమా.. మునక్కాయా? జాగ్రత్తగా చూడు. పెళ్లి కూతురు నెట్ ఆన్ చేసుకుని ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ బిజీగా వుంది?" అసలు విషయం చెప్పాడు భర్త.