మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (15:05 IST)

కుడిచేతి మచ్చకు భార్యకు వున్న లింకేంటి?

జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా పొందుతారు'' రవి : ''అయ్యా.. అది మచ్చకాదండీ బాబోయ్.. నా భార్య పెట్టిన వాత..!"

జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా పొందుతారు'' 
 
రవి : ''అయ్యా.. అది మచ్చకాదండీ బాబోయ్.. నా భార్య పెట్టిన వాత..!"