సోమవారం, 23 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:34 IST)
సంబంధిత వార్తలు
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?
తలకాయ వుందా అని అడిగితే..?
హోటల్ బిల్లు.. బ్యాంకు లోనుకు లింకు.. ఎలా?
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
''మగాళ్లు మిర్చిలాంటి వారు కొంచెం ఘాటుగా పొగరుగా వుంటారు..!" అన్నాడు రాజు
"మరి ఆడవారు..?" అడిగాడు సుందర్
"ఆ మిర్చి ఎంత ఘాటుగా వున్నా దాన్ని పచ్చడి చేస్తారు..!" అసలు విషయం చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భారత పౌరులందరూ ఇరాన్‌ను వదిలివెళ్లాలి.. భారత రాయబార కార్యాలయం
టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ఒక సలహా జారీ చేస్తూ, ప్రస్తుతం ఇరాన్లో ఉన్న తమ పౌరులందరూ అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఖమేనీ పాలన దేశాన్ని ఆక్రమించిన నిరసనలపై అణిచివేత సమయంలో ప్రభుత్వం భారతీయ పౌరులను వెళ్లిపోవాలని కోరింది.
రాజమండ్రి కల్తీ పాలు: యూరియా, సీరం క్రియేటివ్ స్థాయిలెక్కువున్నాయి: మంత్రి సత్యకుమార్
కిడ్నీ సంబంధిత సమస్యలతో రాజమండ్రి పరిధిలో పలువురు ఆస్పత్రి పాలవడం వారిలో నలుగురు వ్యక్తులు చనిపోవడంతో ఏపీ వైద్యశాఖ అప్రమత్తమైంది. కల్తీపాలు సేవించి నలుగురు మరణించారన్న విషయంపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖామంత్రి వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఆ పాలు 106 కుటుంబాలకు సరఫరా జరిగింది. నలుగురు వ్యక్తులు మరణించారు. ఇద్దరిని వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో పాలలో యూరియా, సీరం క్రియేటివ్ స్థాయిలు పెరిగినట్లు తేలింది.
కల్తీ పాలు సేవించి నలుగురు మృతి.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు మరణించగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషాద సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రిలో చేరిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కన్నబిడ్డకు నిద్రమాత్రలిచ్చి.. ప్రియుడితో అత్యాచారం చేయించింది..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కన్నతల్లి అకృత్యానికి పాల్పడింది. భర్త సెక్యూరిటీ పనిచేస్తూ వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తుండటంతో, నిందితురాలైన తల్లి దక్షిణామూర్తి (50) అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దీనిని కుమార్తె వ్యతిరేకించడమే ఆమె చేసిన పాపమైంది. గత నెల 3వ తేదీన కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో, తల్లి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చింది.
Nepal bus crash: ఖాట్మండు బస్సు ప్రమాదం.. నదిలో పడిపోవడం 17మంది మృతి
ఖాట్మండులో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ పోఖారా నుండి రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున ధాడింగ్ సెంట్రల్ జిల్లాలోని త్రిశూలి నదిలోకి పడిపోవడంతో కనీసం 17 మంది మరణించారని ధాడింగ్ జిల్లా పరిపాలన కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
బైపాస్ సర్జరీ (CABG) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్‌లో చేరారు.
మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్ అనేది పేటెంట్ పొందిన డిజైన్‌తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్‌హెల్డ్ పరికరం.