బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By TJ
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:16 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవాలు... భక్తులను అలా దోచుకోవద్దు(వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి వచ్చే భక్తుల పట్ల ట్యాక్సీ డ్రైవర్లు స్నేహ పూర్వకంగా మెలగాలని సూచించారు తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవిక్రిష్ణ. తిరుపతిలోని శ్వేత భవనంలో స్థానిక ట్యాక్సీ డ్రైవర్లకు టిటిడి, విజిలెన్స్, స

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి వచ్చే భక్తుల పట్ల ట్యాక్సీ డ్రైవర్లు స్నేహ పూర్వకంగా మెలగాలని సూచించారు తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవిక్రిష్ణ. తిరుపతిలోని శ్వేత భవనంలో స్థానిక ట్యాక్సీ డ్రైవర్లకు టిటిడి, విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసు, ఆర్టీటి అధికారులు అవగాహనా సదస్సును నిర్వహించారు. 
 
ఎంతో వ్యయప్రయాసలకోర్చి తిరుపతికి వచ్చే భక్తుల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా అందుబాటు రేట్లతోనే భక్తులను గమ్య స్థానాలకు చేర్చాలని ట్యాక్సీ డ్రైవర్లకు సూచనలు చేశారు.