బిగ్ బాస్... నా భార్యను పంపేయండి... వరుణ్ సందేశ్ భార్య వితిక కన్నీళ్లు

Updated: గురువారం, 1 ఆగస్టు 2019 (18:33 IST)
బిగ్ బాస్ షోలో ఇప్పటివరకూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ యువ నటుడు వరుణ్ సందేశ్ అతడి భార్య వితిక ఇద్దరూ బిగ్ బాస్ సీజన్ 3కి సెలక్టయ్యారు. ఇంటిలో అడుగుపెట్టడంతోనే వరుణ్.... తన భార్యను చేతులపైకి ఎత్తుకుని హౌసులో హంగామా చేయడంతో అందరి చర్చ అటువైపు నడిచింది.
 
ఆ తర్వాత వీరిరువురూ ఒకేచోట చేరి బాతాకానీలు కొట్టడం, ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం వంటివన్నీ జరుగుతోంది. మిగిలిన సభ్యులంతా తలోదగ్గర వుంటే వీరు మాత్రం ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులతో హౌసులో ఓ స్థాయి చర్చకు తీసుకెళ్లారు. ఐతే మంగళవారం నాటి ఎపిసోడ్లో వితిక-పునర్నవి ఇద్దరూ ఏదో విషయంపై డిస్కషన్ చేస్కుంటుంటే... మధ్యలో వరుణ్ సందేశ్ జోక్యం చేసుకుని తన భార్యకు వ్యతిరేకంగా మాట్లాడాడు. 
 
ఆ మాటలకు ఆమె చిన్నబుచ్చుకుని ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది. దీంతో మిగిలిన సభ్యులు ఆమెను ఓదార్చారు. చివరికి వరుణ్ సందేశ్ కూడా సారీ చెప్పాడు. కానీ నెటిజన్లు మాత్రం వదలడంలేదు. హల్లో బిగ్ బాస్... వరుణ్ భార్యను బయటకు పంపేయండి.. లేదంటే వాళ్లు హౌసులోనే విడిపోయేట్లున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు ఇంకా పడుతూనే వున్నాయి.

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments