బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (13:50 IST)

వీధులు ఇంటి ప్లాటు కంటే ఎత్తులో ఉండొచ్చా?

సాధారణంగా గృహాలను నిర్మించుకునే సమయంలో వీధి ప్లాటును నిశితంగా పరిశీలిస్తారు. అలాగే నిర్మించే ఇల్లు వీధి కంటే ఎక్కువగా ఉండేలా చూస్తుంటారు. ఇలాంటి వీధులు ఇంటి కంటే ఎక్కువగా ఉండటం వలన ఏవైనా దోషాలు ఉంటాయన

సాధారణంగా గృహాలను నిర్మించుకునే సమయంలో వీధి పోటును నిశితంగా పరిశీలిస్తారు. అలాగే నిర్మించే ఇల్లు వీధి కంటే ఎత్తుగా ఉండేలా చూస్తుంటారు. మరి ఇలాంటి వీధులు ఇంటి కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఏవైనా దోషాలు ఉంటాయన్న సందేహం ఉంటుంది. దీనిపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే ఈ కింద విధంగా సమాధానం చెపుతున్నారు.
 
పడమర దక్షిణ వీధి కలిగిన ప్లాట్లలో సెల్లార్లు లేక పల్లంగా ఉన్నా కూడా లాభిస్తాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర వీధులను అనుసరించి నిర్మాణాలకు సెల్లార్లు అంతగా ఉయోగించటం లేదు. అందుకని ప్లాటుకు పడమర వాయవ్యంలో సింహద్వారం ఏర్పరచుకుని పడమర వీధి నుంచి రాకపోకలు చేయాలని సలహా ఇస్తున్నారు.