Biodata Maker
✕

ఏపీలో రెండో దశ పంచాయతీ పోరు - సాయంత్రానికి ఫలితాలు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 29 నవంబరు 2026 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో 3880 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. విశాఖపట్టణం మినహా మిగిలిన ఎన్ని జిల్లాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఉదయాన్నే చేరుకుని బారులు తీరారు. 
 
ఈ దశలో మొత్తం 3,803 సర్పంచ్ స్థానాలకు, 29,603 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ సాగుతోంది. మత్తం 83,52,338 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 42,46,608 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెల్సిందే. 
 
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత ఓ అరగంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి అదే పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించి, సాయంత్రానికి ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37019 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటిలో సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమమైన భద్రతను కల్పించారు. 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

AA23: రచయిత అప్‌డేట్‌తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు

Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన

Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి

Seetannapeta Gate : వినూత్నమైన కథగా సీతన్నపేట గేట్ : హీరో వేణు గోపాల్

Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments