శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:16 IST)

కేంద్ర బడ్జెట్.. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ..

కేంద్ర బడ్జెట్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని, దీనికి కేంద్ర బడ్జెట్ చేసిన కేటాయింపులే నిదర్శనమని విమర్శించారు. 
 
పెట్రోల్‌లో పన్నుల వాటా 40కి తగ్గిందని, విద్య కోసం ఏపీ 11.8 ఖర్చుచేస్తుండగా, కేంద్రం కేవలం 2.6కి ఖర్చుచేస్తోందని వివరించారు.
 
ఈ బడ్జెట్‌.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ, పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు, రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు.