మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:40 IST)

8న ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ ప్రవేశ పరీక్ష

ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య కోర్సులు బీఏ, బీకామ్‌లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టును నవంబరు ఎనిమిదిన నిర్వహిస్తామని స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.హరిప్రకాశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 7702257811, 0891- 2844162 ఫోన్‌ నంబర్లను సంప్రతించాలని కోరారు.