బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 13 మార్చి 2018 (21:42 IST)

సభలో వైసిపీ లేకపోవడంతో కిక్ లేదు... మంత్రి సోమిరెడ్డి

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు.

శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు  లేకపోవటంతో కిక్ లేదన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలు మారిపోయాయని,  కొత్తపుంతలు తోక్కుతున్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపవద్దని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు.