గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (09:15 IST)

ఈ ఏడాది నెల్లూరు రొట్టెల పండుగ లేనట్లే

ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగకు రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నెల్లూరు ప్రతి యేటా కిటకిట లాడేది.

కానీ కరోనా నేపథ్యంలో రద్దయింది. వైరస్ వ్యాప్తి ప్రభలుతున్నకారణంగా రొట్టెల పండుగను రద్దు చేసినట్లు తెలుస్తోంది. భక్తులెవరూ రాకుండా (బారా షహిద్)ప్రాంత్తాన్నిపోలీసులు తమ అధీనంలో కి తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక సంప్రదాయం ప్రకారం ఈ నెల31న రాత్రి గందొత్సవం నిర్వహించనుండగా దీనికి కూడా భక్తులకు అనుమతి లేనట్టే తెలుస్తుంది.