శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (14:16 IST)

గౌ.శ్రీ.వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి... చంద్రబాబు లేఖ...

ఆంధ్రప్రదేశ నూత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా మీకు అభినందనలు.
 
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరుతున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తాము. 
 
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ జగన్‌కు చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు.