పిఠాపురంలో పండగ వాతావరణం.. పువ్వుల వర్షాలు, జనసేన జెండాలు Written By: సెల్వి Updated: Tue, 23 Apr 2024 (14:17 IST) google-news Pawan kalyanజనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ బయల్దేరి.. పాదగయ క్షేత్రం వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా ర్యాలీలు, బైకులలో అభిమానులు పవన్ వెంట వచ్చారు. Drone visuals about today rally, #Pithapuram