శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (18:44 IST)

పాము కల్లు తాగితే

సాధారణంగా కల్లు తాగిన కోతి అంటూఉంటారు. అయితే పాము కల్లు తాగితే అది చాలా అరుదైన దృశ్యమే అవుతుంది. శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం పలాసపురంలో ఇది జరిగింది.

ఈతచెట్టుకు కట్టి ఉన్న కల్లు కుండలో నాగుపాము కల్లు తాగడాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటన చూడ్డానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పాము కల్లు తాగడం చూసి ఆశ్చర్యపోతున్నారు.