బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (10:33 IST)

'జగన్ అనే నేను'... మాట ఇస్తున్నా... ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనం

“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో

“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో చెపుతుంటే భారీ స్పందన లభించింది.
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ఈ పెద్దలందరికీ చెప్తున్నా. యూ టర్న్ తీసుకోవడం ఇంటావంటా లేదు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు మేము మద్దతిస్తాం. వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. చంద్రబాబులా చెప్పి మడమ తిప్పడం మేము చేయము. చెప్పింది చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.