శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 6 జూన్ 2018 (19:52 IST)

విశాఖపట్నం, విజయనగరం జిల్లా వాసులకు పిడుగు హెచ్చరిక

విశాఖపట్నం జిల్లా, పద్మనాభం,అనందపురం, భీమునిపట్నం, కొత్తవలస అలాగే విజయనగరం జిల్లా, విజయనగరం, జామి మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్ర అధి

విశాఖపట్నం జిల్లా, పద్మనాభం,అనందపురం, భీమునిపట్నం, కొత్తవలస అలాగే విజయనగరం జిల్లా, విజయనగరం, జామి మండలాల పరిసర ప్రాంతాల్లో   పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్ర అధికారులు హెచ్చరించారు.