బస్సు కదిలేటప్పుడే డ్రైవర్‌ను అలెర్ట్ చేసిన ప్రయాణీకులు.. కానీ?
Bus accident
మరమ్మతుల అనంతరం ప్రయాణం తిరిగి ప్రారంభించిన కాసేపటికే, రాయవరం సమీపంలో ఆ బస్సు ఒక టిప్పర్‌ను ఢీకొని మంటలకు ఆహుతైంది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రయాణికులు మరణించగా, పలువురు గాయపడ్డారు.
ప్రాథమిక విచారణ సందర్భంగా, ప్రమాదం జరగడానికి ముందే బస్సు స్టీరింగ్ జామ్ అయిపోయిందని డ్రైవర్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
