గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (16:18 IST)

ప్రకాశం జిల్లా: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident
ప్రకాశం జిల్లాలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 
 
మొన్నటి వరకు ఎండల తీవ్రతకు వాతావరణంలో వేడి తీవ్రతకు చాలాచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అనేక దుకాణాలలో, ఇళ్లలో కూడ అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోయారు. 
 
తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో.. ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం స్థానికులు భయభ్రాంతులకు గురైనారు.