బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (15:33 IST)

ఏపీ అసెంబ్లీలో ఘనంగా సర్వేపల్లి జయంతి

సచివాలయం : అసెంబ్లీలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ హాల్ కమిటీలో ఉపాధాయ దినోత్సవం సందర్భంగా శానసమండలి చైర్మన్ ఎం.డి.ఫరూక్, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర

సచివాలయం : అసెంబ్లీలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ హాల్ కమిటీలో ఉపాధాయ దినోత్సవం సందర్భంగా శానసమండలి చైర్మన్ ఎం.డి.ఫరూక్, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్.... మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు.