వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్సులు.. నెట్టింటిని షేక్ చేస్తోన్న వీడియో
దర్శిలో అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కచేరిలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో స్థానిక వైసీపీ నేతలు అమ్మాయిలతో కలిసి బాహుబలిలోని మనోహర వంటి పాటలకు డ్యాన్సులు వేయడం చూడవచ్చు.