బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (12:46 IST)

నామినేటెడ్‌ పోస్టులు.. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు

నామినేటెడ్‌ పోస్టుల్లో నామినేటెడ్‌ పోస్టుల్లో యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగిలిన పదవులనూ భర్తీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తుదిజాబితాను ఇదే శాసనసభలో విడుదల చేస్తామని తెలిపారు. 
 
నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభైశాతం, అందులో మహిళలకు 50 శాతం  రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదేనని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై దేశంలోనే తొలిసారి చట్టం చేసిన అసెంబ్లీగా ఏపీ నిలిచిందని జగన్ చెప్పారు.