శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (21:36 IST)

అసెంబ్లీకి వెళితే.... ఏ ఎమ్మెల్యే ఏ పార్టీవారో తెలియడంలేదు (వీడియో)

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భం

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా, గాలేర్-నగరి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే ఏ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవారో అర్థంకానట్లుగా పరిస్థితి తయారైందన్నారు. వైసీపికి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. రోజా మాటల్లోనే..... వీడియో చూడండి.