మంగళవారం, 2 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
దినఫలం
Written By
రామన్
18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)
రోడ్లు వెంట వుండే పానీపూరీలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఐతే అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే... పానీపూరీ తినేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించకపోతే ఎలాంటి సమస్య వస్తుందో దీన్ని చూస్తే తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఔరియా జిల్లాలో ఓ మహిళ పానీపూరి తినాలనుకుని రోడ్డు పక్కనే వున్న బండి దగ్గరకు వెళ్లింది. షాపు వ్యక్తి పానీపూరీలు ఇస్తుంటే ఆబగా నోరు తెరిచి పానీపూరీలు చక్కగా తింటోంది. ఇంతలో కాస్తంత పెద్దసైజు పానీపూరీ వచ్చింది. దాన్ని కూడా నోట్లో పట్టించాలని కాస్త గట్టిగా నోరు తెరిచింది.
Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు
వరంగల్, కరీంనగర్‌లలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలు తిరగబడ్డారు. తమ గ్రామాలను కోతుల నుండి రక్షించగల వారికే మద్దతు ఇస్తామని ఓటర్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని యెల్లండు వంటి గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 5,400 మంది ఓటర్లతో, గ్రామంలో 10,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయని అంచనా వేయబడింది. ఇది మానవ జనాభా కంటే రెండింతలు. కోతులు సదరు గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా నడవడం ప్రమాదకరం. అవి తరచుగా ఇళ్లపై దాడి చేస్తున్నాయి.
భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)
జంతువులు వుండే జంతు ప్రదర్శన శాలలో ఓ భీతావహ సంఘటన జరిగింది. సింహం వుండే డెన్ లోకి ఓ వ్యక్తి ఆ జంతువును మరింత దగ్గరగా చూసేందుకు ఫెన్సింగ్ దూకి లోపలికి వెళ్లాడు. అలా ఫెన్సింగ్ దూకి లోనికి ప్రవేశిస్తున్న వ్యక్తిని చూసిన సింహం ఒక్క ఉదుటున అతడి వద్దకు పరుగెత్తింది. అతడు చెట్టు కొమ్మ పైనుంచి క్రిందికి జారడంతో అతడిపై పంజా విసిరింది. ఆ వ్యక్తి పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడిపై దాడి చేసి చంపేసింది. జూ సిబ్బంది అదుపు చేసేందుకు యత్నించే లోపుగానే అతడిని చంపి పీక్కుని తినేసింది.
Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?
విడదల రజిని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు బైబై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డి కుల సమీకరణాల పేరుతో తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారని ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రజిని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు కానీ అక్కడ టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌పై చిలకలూరిపేట నుంచి పోటీ చేసి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి చాలా మందికి షాక్ ఇచ్చారు. తరువాత మంత్రివర్గంలోకి ప్రవేశించి, పల్నాడులో సీనియర్ల కంటే కూడా రెండున్నర సంవత్సరాలు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?
ఒకప్పుడు తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో పేరుగాంచిన రేణుకా చౌదరి క్రేజ్ ఇటీవల తగ్గిందనే చెప్పాలి. అయితే తాజాగా రేణుకా చౌదరి తనతో పాటు ఒక కుక్కను పార్లమెంటుకు తీసుకువచ్చి కొత్త చర్చకు తెరలేపారు. ఈ సంఘటన త్వరగా రాజకీయ, ప్రజా దృష్టిని ఆకర్షించింది. బిజెపి శాసనసభ్యురాలు జగదాంబికా పాల్, ఎంపీగా తన అధికారాలను దుర్వినియోగం చేసిందని రేణుక ఆరోపించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ కుక్కను పార్లమెంటు ప్రాంగణం నుండి రేణుకా చౌదరి తిరిగి ఇంటికి పంపారు.
లేటెస్ట్
శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్ వద్ద విచారణ
శబరిమల ఆలయం నుండి బంగారం మాయమైన కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, మాజీ తిరువాభరణం కమిషనర్ కె ఎస్ బైజును ప్రశ్నించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, కొల్లం విజిలెన్స్ కోర్టు బైజును సాయంత్రం వరకు కస్టడీకి అనుమతించింది. జూలై 2019లో ద్వారపాలక విగ్రహాల బంగారు పూతను తొలగించి ఎలక్ట్రోప్లేటింగ్ కోసం తీసుకెళ్లినప్పుడు సర్వీస్ నుండి రిటైర్డ్ అయిన బైజు తిరువాభరణం కమిషనర్‌గా ఉన్నారు.
29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఎదుటివారికి మీ సమర్థతపై గురికుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)
ఇప్పటి తరాన్ని కొంతమంది భయం-భక్తి లేకుండా పెరుగుతున్నారని అంటుంటారు కానీ ఈమధ్య కాలంలో యువతలో భక్తి భావం బాగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో కొందరు తప్ప దాదాపు అంతా వారివారి సాంప్రదాయాలను బాగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి భగవద్గీత పుస్తకాన్ని ప్రత్యేకించి కొంతమంది యువతీయువకులకు పంచాడు. అప్పుడు వారు ఆ గ్రంధాన్ని ఎలా తీసుకున్నారన్నది చూపెట్టాడు. భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిగా అందుకున్నారు. అలా ఆ గ్రంధాన్ని అందుకునేటప్పుడు వారు తాము వేసుకున్న చెప్పులను వదిలిపెట్టి మరీ ఆ గ్రంథాన్ని తీసుకోవడం కనిపిస్తుంది.
Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు
శబరిమల, ట్రెక్కింగ్ మార్గాల్లో అడవి జంతువులు, సరీసృపాల దాడులను నివారించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు అటవీ శాఖ శుక్రవారం తెలిపింది. శబరిమల ఆలయం అడవి లోపల ఉన్నందున, యాత్రికులు అటవీ మార్గాల ద్వారా నడవాలి కాబట్టి, భక్తులకు సహాయం చేయడానికి వివిధ బృందాలను నియమించినట్లు అటవీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శబరిమల, పంపా చుట్టుపక్కల ప్రాంతాల నుండి 65 పాములను పట్టుకుని లోపలి అడవిలోకి వదిలినట్లు ఆ శాఖ తెలిపింది.
Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట
మహిళలు ఇలానే జీవించాలని చాణక్యులు తెలిపారు. చాణక్య విధుల ప్రకారం.. మహిళలకు నిజాయితీగా వుండాలి. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇవి రెండూ మహిళలకు కీర్తిని, గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. చాణక్య నీతిలో మహిళలు విద్యను అభ్యసించాలి. విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదింపజేస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. నిజాయితీగా జీవించడం ద్వారా మహిళలకు కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడాన్ని విస్మరించకూడదు. కుటుంబ ఐక్యత కోసం పాటుపడాలి. చెడు సహవాసాలు వుండకూడదు.