శుక్రవారం, 1 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: సోమవారం, 21 డిశెంబరు 2015 (21:21 IST)

రెండు లేక మూడు స్థిరాస్థులు అమర్చుకుంటారు(రవి-మంగళగిరి)

రవి-మంగళగిరి: మీరు త్రయోదశి గురువారం, మీన లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. మీరు ఈశ్వరాభిషేకం చేయడం చాలా మంచిది. కొనసాగించండి. మీకు శుభం కలుగుతుంది. వ్యయస్థానము నందు కుజ, శుక్రులు ఉండటం వల్ల మంచి ఆలోచనలు, ఆశయాలు కలిగినవారుగా ఉంటారు. మీకు పడమర, ఉత్తర ముఖాలు కల గృహం కలిసివస్తుంది. 2001 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని మీకు 2020 వరకూ నెమ్మదిగా పురోభివృద్ధిని పొందుతారు. తదుపరి బుధ మహర్దశ 17 సంవత్సరములు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ఈ బుధ మహర్దశలో గుర్తింపు, రాణింపు, పురోభివృద్ధిని పొందుతారు. ఇందు రెండు లేక మూడు స్థిరాస్థులు అమర్చుకుంటారు. ఉద్యానవనాల్లో చింత చెట్టును నాటండి. మీ చింతలు అన్నీ తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.