1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2024 (22:59 IST)

గ్రీన్ టీతో జుట్టు కడగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు, ఏంటవి?

green tea
గ్రీన్ టీని జుట్టుకు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అది ఎలాగో తెలుసుకుందాము.
 
గ్రీన్ టీ జుట్టును కడగడానికి కూడా ఉపయోగించవచ్చు.
ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఇది జుట్టుకు తేమను అందిస్తుంది.
జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
ఇది జుట్టును మెరిసేలా, మృదువుగా చేస్తుంది.
స్ప్లిట్ ఎండ్‌లకు దీని ఉపయోగం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇవి చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.