ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (12:21 IST)

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. విశాఖలో ఎంత?

gold
విశాఖపట్నంలో 01 సెప్టెంబర్, 2024న బంగారం ధరలు తగ్గాయి. ఆదివారం తగ్గిన ధరల మేరకు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పతనంతో 66,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040గా నమోదైంది. 
 
వెండి విషయానికొస్తే, విశాఖపట్నంలో వెండి ధర రూ. కిలో 92,000. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 
 
గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 70,000లు కాగా,  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 66,000లుగా పలికాయి.
 
హైదరాబాద్‌లో 01 సెప్టెంబర్ 2024 2024న బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పతనంతో 66,950గా ఉంది.
 
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 పతనంతో రూ.100లకు తగ్గింది. వెండి విషయానికొస్తే, హైదరాబాద్‌లో వెండి ధర కిలో రూ.92,000లకు పెరిగింది.