శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (18:55 IST)

కూ క్రియేటర్ కప్ పోటీతో క్రికెటింగ్ ఫిష్టలో చేరండి

క్రికెట్ ఫీవర్ ఊపందుకోవడంతో, కూ యాప్ - భారతదేశం యొక్క బహుళ-భాష మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ క్రికెట్ యొక్క అతిపెద్దస్టేడియంలో జరిగే ‘కూ క్రియేటర్ కప్’లో పాల్గొనడానికి కంటెంట్ క్రియటర్లను ఆహ్వానిస్తోంది.


ఈ ఉత్తేజకరమైన కాంటెస్ట్‌‌లో భాగంగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2021లో మ్యాచ్‌‌లకు సంబంధించిన ఉల్లాసకరమైన మీమ్‌‌లు, ద్విపదలు, వీడియోలు లేదా రియల్ టైం #కూమెంటరీని షేర్ చేసి, ఆసక్తికరమైన బహుమతులను గెలుచుకోవడానికి కంటెంట్ క్రియటర్లను ప్రోత్సహిస్తుంది.
 
కూ క్రియేటర్ కప్‌ లో పాల్గొనడానికి:
కూ యాప్‌‌ని డౌన్లోడ్ చేయండి మరియు హ్యాండిల్‌‌ను సృష్టించండి
 
ప్లాట్‌ఫారమ్‌‌లో అందుబాటులో ఉన్న బహుళ భాషల్లో మీమ్‌‌లు, వీడియోలు మొదలైన వాటి రూపంలో ప్రతిరోజూ క్రికెట్ సంబంధిత కంటెంట్‌‌ను యాప్‌‌లో పోస్ట్ చేయండి. ఎక్కువ మంది చూసేందుకు మ్యాచ్ జరిగే సమయంలో కంటెంట్‌ని షేర్ చేయండి.
 
మీ సోషల్ సర్కిల్‌‌తో మీ కూ లని ఎంగేజ్ చేయండి మరియు కూలో మీ హ్యాండిల్‌‌ని ఫాలో అవ్వమని ప్రజలను ప్రోత్సహించండి.
 
అక్టోబరు 20 - నవంబర్ 20, 2021లో ఎక్కువమంది ఫాలోవర్లను పొందిన కూ హ్యాండిల్ కూ క్రియేటర్ కప్ విజేతగా ప్రకటించబడుతుంది. మాల్దీవుల ట్రిప్ లేదా మ్యాక్‌బుక్ ఎయిర్‌‌ని గెలుచుకోవచ్చు.