సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (15:29 IST)

మారుతీ సుజుకీ నుంచి ఫ్యూచర్-ఎస్.. ఫిబ్రవరి, 2021న విడుదల

కొత్త డిజైన్లతో మారుతీ నుంచి కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ నుంచి ఫ్యూచర్-ఎస్ ఫిబ్రవరి 2021న విడుదల కానుంది. దీని ధర రూ.6 లక్షల వరకు పలికే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఈ కారును మారుతీ విడుదల చేసింది. భారతీయ వినియోగదారులకు వీలుగా మారుతీ ఎక్స్ పో వుంటుంది. 
 
రాబోయే తరానికి కాన్సెప్ట్ కార్ల డిజైన్‌కు మారుతీ ఫ్యూచర్-ఎస్ దారి చూపిస్తుంది. మైక్రో ఎస్‌యూవీ కాన్సెప్ట్‌తో పనిచేసే ఈ కారును మారుతీ కూడా డిజైన్ చేసింది. లైట్ వైట్ ఫ్యూచర్ ఎస్.. బలెనో, ఇగ్నిస్, డిజైర్ తరహాలో వుంటుందని.. ఈ కారును 2 లేదా మూడేళ్లలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో వెల్లడించింది.