శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (16:31 IST)

మారుతీ బ్రెజ్జాను లాంచ్ చేసిన మిస్ హైదరాబాద్

Brezza
Brezza
మిస్ హైదరాబాద్ జూహీ చవాన్ మారుతి సుజుకిని ప్రారంభించారు. గురువారం హైదరాబాద్‌లోని బౌనేపల్లిలో హాట్ అండ్ టెక్కీ అవతారంలో ఆమె మారుతీ బ్రెజ్జాను లాంచ్ చేశారు
 
మిస్ హైదరాబాద్ జూహీ చవాన్, మిస్టర్ ఇండియా 2017, నటుడు అక్షయ్ నీలకంఠంతో కలిసి బ్రెజ్జా ముందు నిల్చుని ఫోజులిచ్చారు. 
 
ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా, కన్వీనియన్స్ ఫీచర్లతో పాటు అత్యాధునిక టెక్నాలజీలతో ఈ కారు లాంఛ్ అయ్యింది.