గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 డిశెంబరు 2023 (10:36 IST)

బంగారానికి రెక్కలు: గ్రాముకి రూ. 25 పెరిగిన పసిడి

gold
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న విజయవాడలో గ్రాము ధర రూ. 5775 వుంటే నేడు అది రూ. 5800 అయ్యింది. దీనితో 8 గ్రాముల ధర రూ. 46,400గా వుంది. నిన్నటి ధర రూ. 46,200.
 
పసిడి ధర పెరుగుదలకు కారణం... ముక్కోటి ఏకాదశి పండుగ అని అంటున్నారు. ధనుర్మాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ముక్కోటి కావడంతో బంగారం డిమాండ్ పెరిగిందని చెపుతున్నారు.