శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (09:24 IST)

దేశంలో సోమవారం బంగారం ధరలు

దేశంలో సోమవారం బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,700 ఉండ‌గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,770 కు చేరింది. ఇక బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉండగా… వెండి మాత్రం త‌గ్గింది. కిలో వెండి ధ‌ర రూ.300 త‌గ్గి రూ.72,000కి చేరింది.