మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (11:22 IST)

బెల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీగా ఉన్న 80 పోస్టుల కోసం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ బెల్ హైదరాబాద్ యూనిట్ కోసం 'ట్రైనీ', 'ప్రాజెక్ట్' ఇంజనీర్ల కోసం నిర్వహించబడుతోంది.
 
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు BEL వెబ్‌సైట్ www.bel-india.inలో అధికారిక ప్రకటనను చూడవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021.