సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:20 IST)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

sbi bank
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాలనుకునే వారికి మంచి అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో రెండు లేదా మూడు రోజుల్లో ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. 
 
అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎస్బీఐ క్లర్క్ 2023 నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని డైరెక్ట్ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
ఎస్బీఐ క్లర్క్ పరీక్ష నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. బ్యాంక్ కెరీర్ పోర్టల్ సహాయంతో ఈ అప్లికేషన్ సులభంగా చేయవచ్చు. 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దీనికోసం అప్లై చేసుకోవచ్చు.