శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (14:06 IST)

66.04 లక్షలు దాటిన కరోనా మృతుల సంఖ్య

corona visus
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 66.04 లక్షలు దాటింది. వివిధ దేశాలకు చెందిన 6,604,187 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 637,238,754 మంది కరోనా బారిన పడ్డారు. 616,646,743 మంది కోలుకున్నారు. మరో 36,231 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.