నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశం ఏంటో తెలుసా?
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసలు ఈ జనతా కర్ఫ్యూ పాటిస్తే ఏం జరుగుతుందో చూద్దాం.
జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం:
ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ
1. ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు
2. జనతా కర్ఫ్యూ 14 గంటలు
3. కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గంటల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి.
4. అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు.
5. ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేదిస్తున్నామన్నమాట.
6. అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని... మన ప్రధాని ఉద్దేశం
7. ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములవుదాం.