గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (14:36 IST)

గర్ల్ ఫ్రెండ్‌తో కలసి ఎంజాయ్ చేస్తున్న పృథ్వీ షా.. ఫోటోలు వైరల్

Prithvi Shaw
Prithvi Shaw
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్‌తో కలసి ఎంజాయ్ చేస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ నిధి తపాడియాతో కలిసి పృథ్వీ షా తొలిసారి వీరిద్దరూ పబ్లిక్‌గా కనిపించారు. గ్రీన్ కార్పెట్‌పై వీరిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. నిధి బ్లాక్ కలర్ చీరలో మెరిసింది. 
 
పృథ్వీ షా, నిధి తపాడియాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించే పృథ్వీ షా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన కారణంగా భారత టీ20 జట్టులో కలిసే అవకాశాలను కోల్పోయాడనే చెప్పాలి.