గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (15:33 IST)

ఎయిర్ పోర్టుకు వెళ్తూ.. భార్యను హగ్ చేసుకున్న రోహిత్

Rohit sharma
Rohit sharma
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం ఉదయం రాజ్‌కోట్‌కు బయలుదేరాడు. కారు నుంచి విమానాశ్రయం చేరుకునే క్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. చివరిదైన మూడో వన్డేకు ముందు రోహిత్ జట్టులోకి రానున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కారు నుంచి బై చెప్పే క్రమంలో రోహిత్ ఆయన భార్య రితికను పట్టించుకోలేనట్లు కనిపించింది. అయితే రోహిత్ కారు నుంచి కిందికి దిగి బ్యాగు తీసుకుంటూ భార్యను ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. ఈ సీన్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.