శుక్రవారం, 1 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (12:46 IST)

డార్క్ చాక్లెట్ శాండ్‌విచ్ ఎలా చేయాలి..

Grilled Dark Chocolate Sandwich Recipe
Grilled Dark Chocolate Sandwich Recipe
శాండ్‌విచ్‌లలో చాలా రకాలు ఉన్నాయి.
చాక్లెట్ శాండ్‌విచ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసినవి: 
బ్రెడ్ - 4 ముక్కలు 
డార్క్ చాక్లెట్ ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు
బటర్ - కావలసినంత
 
తయారీ విధానం: ముందుగా బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకుని వెన్నను ఒకవైపు మాత్రమే రాయాలి.
తర్వాత చాక్లెట్ ముక్కలను బ్రెడ్‌పై వెన్న రాసి ఉంచి, మరో బ్రెడ్‌పై వెన్నతో కప్పి ఉంచాలి.
మిగిలిన రెండు బ్రెడ్ ముక్కలకు కూడా ఇలాగే చేసి.. ఓవెన్‌లో టోస్ట్ చేయాలి. అంతే చాక్లెట్ శాండ్ విచ్ రెడీ అయినట్లే.