సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (16:30 IST)

ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలంటే?

Gemology
జనవరి నెలలో జన్మించిన వారు గార్నెట్
ఫిబ్రవరిలో పుట్టిన వారు ఎమితెస్టు 
మార్చిలో జన్మించిన వారు ఎక్యుమైరెన్ 
ఏప్రిల్ నెలలో పుట్టినవారు వైఢూర్యము 
 
మే నెలలో పుట్టిన జాతకులు పచ్చ
జూన్ నెలలో పుట్టిన వారు ముత్యం 
జూలై మాసంలో పుట్టిన వారు కెంపు 
ఆగస్టు నెలలో పుట్టిన వారు నక్షత్ర నీలం 
 
సెప్టెంబరులో పుట్టిన జాతకులు ఇంద్రనీలం 
అక్టోబరులో జన్మించిన వారు చంద్రకాంతమణి 
నవంబరులో పుట్టిన వారు పుష్యరాగం 
డిసెంబరులో నెలలో పుట్టినవారు పచ్చ ధరిస్తే అంతా మంచే జరుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.