శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 జులై 2023 (20:57 IST)

వాక్కాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Vakkaya
వాక్కాయలు. ఇవి వర్ష రుతువుల్లో మార్కెట్లలోకి వస్తాయి. ఈ పండ్లను తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వాక్కాయలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. వాక్కాయ రసం తాగితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. దంత సమస్యలను నివారించడంలో వాక్కాయ దోహదపడుతుంది.
 
శరీరంలోని వాపులను తగ్గించడమే కాదు, బరువు తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది సాయపడుతుంది. వాక్కాయలు తింటుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌‌ను కూడా ఇవి అడ్డుకోగలవు.