బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (10:06 IST)

మూడ్ బాగోలేనప్పుడు ఏం చేయాలి?

చాలా మంది మూడ్ బాగోలేనప్పుడు విసుగ్గా ఉంటుంటారు. చిరాగ్గా ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు మనసు మరేదో మార్పును కోరుకుంటుంది. పాడైపోయిన ఆ మూడు నుంచి బయటకు రావాలంటే మనసుకు కొత్త మార్పు కావాలి. అప్పుడే శరీ

చాలా మంది మూడ్ బాగోలేనప్పుడు విసుగ్గా ఉంటుంటారు. చిరాగ్గా ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు మనసు మరేదో మార్పును కోరుకుంటుంది. పాడైపోయిన ఆ మూడు నుంచి బయటకు రావాలంటే మనసుకు కొత్త మార్పు కావాలి. అప్పుడే శరీరానికి కొత్త ఉత్సాహం కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తగినంత సేపు వ్యాయామం చేయండి.
పిల్లలతో సరదాగా గడపడానికి ప్రయత్నించండి.
మీరు నచ్చిన సంగీతం వినండి.
నచ్చిన ఆహారాన్ని చేయించుకుని తినండి.
ఇష్టమైన పుస్తకాన్ని చదవండి.
ఆల్బమ్స్‌లో వున్న ఫోటోలను ఒకసారి తిరగేయండి.
ఇష్టపడే స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడండి.