శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (11:16 IST)

ఆహారం తీసుకున్న వెంటనే ఐస్ వాటర్ తీసుకుంటున్నారా?

ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాట

ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాటర్ తాగాలి. అయితే ఆహారం తీసుకున్న వెంటనే కోల్డ్ వాటర్ తాగేయడం చేస్తుంటారు.. చాలామంది. ఇలా చేస్తే గుండెకు మంచిది కాదు. ఐస్ వాటర్ తాగడం ద్వారా శరీరానికి ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి.
 
ఇవి గుండెపోటు.. క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న వెంటనే ఆహారం తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా జీర్ణసమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తుంది. ఇంకా గుండెకు మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరకుండా చేస్తుందని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు.