1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified గురువారం, 13 అక్టోబరు 2022 (22:51 IST)

మైగ్రేన్ వదిలించుకునేందుకు చిట్కాలు

migraine
మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి పెరటి వైద్యం చిట్కాలు. మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడానికి ద్రాక్ష రసం లేదా కొబ్బరి నీరు త్రాగాలి. నిమ్మరసంలో అల్లం మిక్స్ చేసి తాగాలి. 
 
దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదిటిపై అరగంట పాటు రాసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బలమైన కాంతిని లేకుండా చూసుకోవాలి, మాడు పైన మసాజ్ చేయండి. పాలలో బెల్లం కలిపి త్రాగాలి. రెగ్యులర్ యోగా చేయాలి.
 
హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి, డీహైడ్రేటుగా వుండకూడదు. ఈ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే చిట్కాలను పాటించాలి.