బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (22:38 IST)

ఉప్మా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? (video)

ఉప్మాలోని పోషకాహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్, పిండి పదార్థాలు ఉంటాయి. ఇది ప్రతి వయస్సు వారికి ఆరోగ్యకరమైన ఎంపిక. ఉప్మా మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.
 
ఉప్మా తింటే జీర్ణక్రియ మెరగవుతుంది.
 
ఉప్మా శరీరానికి ఐరన్ అందిస్తుంది.
 
మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది
 
గుండె ఆరోగ్యానికి ఉప్మా మేలు చేస్తుంది.
 
బరువు తగ్గాలని అనుకునేవారు అల్పాహారంగా ఉప్మాను ఎంపిక చేసుకోవచ్చు.
 
ఉప్మాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
 
ఉప్మాలో పలు కూరగాయలను కలుపుకుని చేసుకోవచ్చు