గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 జనవరి 2024 (19:13 IST)

ఉసిరికాయలను ఎలాంటి సమస్యలు వున్నవారు తినరాదో తెలుసా?

amla
ఉసిరి కాయ. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు వున్నాయి. ఐతే ఇప్పుడు చెప్పబోయే జబ్బులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరికాయ తినకూడదు, తింటే బాధపడాల్సి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
హైపర్ అసిడిటీతో బాధపడుతుంటే ఉసిరిని ఖాళీ కడుపుతో తినకూడదు.
ఏ రకమైన రక్త రుగ్మతతో బాధపడేవారికి ఉసిరి మంచిది కాదు.
ఏదైనా శస్త్రచికిత్స జరిగినా లేదా చేయబోతున్నా ఉసిరిని కొంత కాలం పాటు వాడకూడదు.
తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ఉసిరిని వాడకూడదు.
గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఉసిరిని తినాలి.
డ్రై స్కాల్ప్ లేదా డ్రై స్కిన్ సమస్య ఉంటే, ఉసిరికాయను ఎక్కువగా తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది
ఇప్పటికే అనారోగ్య సమస్యలుంటే ఎలాంటి మందులు వాడుతున్నారో వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఉసిరిని తీసుకోవాలి.