గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (16:32 IST)

శృంగారంలో అద్భుతమైన మెళుకువలు.. ఇలా చేస్తే అస్సలు బోర్ కొట్టదట!

అసలైన.. సిసలైన శృంగార కలయిలకలో దంపతులు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా నిగ్రహం. ఇంకా మరొక విషయం శృంగారంలో ఆవేశం కూడదు. తొందరపాటు, నిగ్రహం కోల్పోవడం వల్ల శృంగారపు చివరి అంచులను తాకలేరు. హడావిడిగా ఆవేశంతో మీదపడిపోయి చేయడం వల్ల శీఘ్రస్ఖలనం జరిగి ఎవరూ సంతృప్తి చెందలేరు. ఇలాంటి సమయంలోనే భర్త వీక్‌ అయిపోవడం భార్యా ఇంకా కావాలనడం జరుగుతుందట.
 
కాబట్టి ఇద్దరూ భావప్రాప్తికి లోనుకాకుండా నిగ్రహంతో ఒకరినొకరు శరీరరాలను మత్తు ఎక్కేలా మర్దన చేసుకుని అన్ని భాగాలను తాకుతూ నెమ్మదిగా శృంగారంలోకి దిగాలి. ముఖ్యంగా భర్త, భార్య ఏం కోరుకుంటుందో తెలుసుకుని ఆ ప్రకారం మెలుకువగా శృంగారంలో పాల్గొంటే ఆమెను వశం చేసుకోవచ్చునని శృంగార నిపుణులు చెబుతున్నారు.
 
ముఖ్యంగా స్త్రీని శృంగారంలో భావప్రాప్తి కలిగించడం చాలా కష్టం. అందుకే చాలామంది మగవారు ఆడవారికి లొంగిపోతుంటారు. ఎందుకంటే శృంగారంలో భావప్రాప్తి కలిగించలేని సంధర్భంలో ఆమెకు భర్తపైన చులకన భావం ఏర్పడుతుంది. ప్రతి పురుషుడు స్త్రీతో చేసే కొన్ని భంగిమలలో తొందరగా భావప్రాప్తి పొందుతారు. వాటిని తెలుసుకుని సరికొత్త భంగిమలలో కొనసాగించాలట. స్త్రీలు తృప్తి పడేందుకు అనువైన విధానాలు చాలా ఉన్నాయనీ, వాటిని తెలుసుకుని భంగిమలు ప్రయోగించాలి. వాటితో పాటు మానసికంగా ఆమెకు సంతోషం కలిగించడం మరింత ముఖ్యమంటున్నారు శృంగార నిపుణులు.