మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 2 నవంబరు 2018 (22:25 IST)

వేళ్ళతో అక్కడ అలా నిమురుతుంటే స్త్రీకి ఎలాంటి ఆనందం కలుగుతుంది?

సాధారణంగా శృంగారంలో స్త్రీ చనుమొనల మీద వేళ్ళతో పురుషుడు నిమురుతుంటాడు. అలా నిమురుతుంటే పురుషునికి ఓ విధమైన అనుభూతి కలుగుతుంది. ఇదే తరహా చర్య వల్ల స్త్రీలకు కలిగే ఆనందమెలా ఉంటుంది? 
 
సాధారణంగా చనుమొనలను తాకితే ఆడవారిలో కోరికలు పెరుగుతాయని పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంగా అది 50 నుంచి 60 శాతమే. పురుషుల్లో ఆ ఆనందం మరీ తక్కువ. ఈ చర్య వల్ల స్త్రీపురుషులిద్దరిలోనూ చనుమొనల నాడుల ద్వారా మెదడు, మర్మాంగాలకు సంబంధం కలిగి ఉంటుంది. అందుకే చనుమొనల మీద స్పర్శ మిగిలిన భాగాలను ఉత్తేజపరుస్తుంది. 
 
అయితే, ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు. కొందరిలో కొన్ని భాగాల స్పందన అధికంగా ఉంటుంది. కొంతమంది స్త్రీలలో చనుమొనల స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాటిని నిమురుతున్నప్పడే వారు భావప్రాప్తి చేరుకుంటారు.