1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (18:40 IST)

సహజరతి కంటే ముఖరతి తృప్తినిస్తోంది.. ఎందుకని?

'పక్కింటి పుల్లకూర రుచి' అన్న చందంగా చాలా మంది పురుషులకు కట్టుకున్న భార్యల కంటే.. పక్కింటి మహిళలపై యావ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహిళలకు కూడా తమ భాగస్వామితో సహజరతిలో పాల్గొన్నప్పటికీ ఎలాంటి తృప్తిని పొ

'పక్కింటి పుల్లకూర రుచి' అన్న చందంగా చాలా మంది పురుషులకు కట్టుకున్న భార్యల కంటే.. పక్కింటి మహిళలపై యావ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహిళలకు కూడా తమ భాగస్వామితో సహజరతిలో పాల్గొన్నప్పటికీ ఎలాంటి తృప్తిని పొందలేరు. కానీ, స్వయంతృప్తి, ముఖరతి ద్వారా లైంగిక తృప్తిని పొందుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న వారిని వేధిస్తూ ఉంటుంది. ఇదే సమస్యపై శృంగార వైద్య నిపుణులను సంప్రదిస్తే...
 
సాధారణంగా 60-70 శాతం మంది మహిళలు శుక్రకణ శృంగారం మినహా మిగతా పద్ధతుల్లో మాత్రమే లైంగిక తృప్తి పొందగులుగుతారు. సహజ రతి ద్వారా వాళ్లు భావప్రాప్తికి చేరుకోవటం చాలా కష్టం. స్త్రీ సంపూర్ణంగా భావప్రాప్తి పొందాలంటే వారి "ఆ" ప్రాంతంలో తగినంత రాపిడి అవసరమవుతుంది. ఇలా సహజ రతిలో జరగకపోవటం వల్ల వాళ్లు భావప్రాప్తి పొందలేరు. కానీ, కొందరి విషయంలో సహజ రతికి మానసిక స్థితీ అడ్డంకి కావొచ్చు. 
 
అదేసమయంలో సహజ రతిలో మీరు భావప్రాప్తి పొందాలంటే క్లిటోరిస్‌కు రాపిడి కలిగే భంగిమలను ప్రయత్నించాలి. అలాగే లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు, భాగస్వామి చేతి సహాయంతో అక్కడ రాపిడి కలిగేలా ప్రోత్సహించాలి. ఇలా చేయగలిగితే అంత్యదశకు చేరుకోవటం తేలికవుతుంది. సహజ రతిలో భావప్రాప్తి పొందే మెలకువలు తెలుసుకోవటం కోసం అవసరమనుకుంటే అనుభవజ్ఞులైన శృంగార వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.