1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 మార్చి 2022 (23:20 IST)

క్యారెట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?

క్యారెట్ రసానికి అద్భుతమైన పోషక విలువలున్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు మరియు పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని క్యారెట్ రసంతో మెరుగుపరచవచ్చు.
 
 
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను ఇది పెంపొదిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచే అవకాశం వుంటుంది.
 
 
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు. క్యారెట్ రసంతో కాలేయాన్ని రక్షించుకోవచ్చు.